"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం

From tewiki
Jump to navigation Jump to search
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం
రకంపబ్లిక్
స్థాపితం1981
ఛాన్సలర్బిశ్వభూషణ్ హరిచందన్
వైస్ ఛాన్సలర్రామకృష్ణారెడ్డి
స్థానంఅనంతపురం, ఆంధ్రప్రదేశ్, భారత దేశము, మూస:బారత దేశం
కాంపస్గ్రామీణ ప్రాంతం
అనుబంధాలుయుజిసి
జాలగూడుwww.skuniversity.org

శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జులై 25, 1981అనంతపురంలో స్థాపించబడింది. విజయనగర రాజులలో గొప్పవాడైన శ్రీ కృష్ణదేవరాయలు పేరు మీద ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించారు. ఇది అనంతపురం నగర శివార్లలో 500 ఎకరాలు కలిగిన ప్రాంగణంలో కట్టబడ్డది.1968 లో స్థాపించబడ్డ పి.జి.సెంటర్‌ను శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేశారు.

ఇవి కూడా చూడండి

వెలుపలి లంకెలు

మూస:ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయాలు