"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

శ్రీ హరిహర క్షేత్రము బాలాజి కొండ హన్వాడ

From tewiki
Jump to navigation Jump to search

మహబూబ్ నగర్ నుచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం చాలా ప్రసిద్ధమైనది.

దేవాలయ చరిత్ర

ఈ దేవాలయం నెత్తి వెంకట్ యాదవ్ గారికి కలిగిన భగవత్ సంకల్పంతో తన స్వంత గ్రామమైన హన్వాడకు సమీపంలో మహబూబ్ నగర్ నుండి కోస్గికి వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న కొండ మీద 10 ఎకరముల భూమిని సేకరించి దాతల సహాయంతో ఈ దేవాలయాన్ని 2012 డిసెంబర్లో నిర్మించడం జరిగింది.

ఈ దేవాలయంలో ఉన్న దేవాలయాలు

 • వెంకటేశ్వర స్వామి దేవాలయం
 • భూదేవి అమ్మవారు
 • లక్ష్మి అమ్మవారు
 • మల్లికార్జున స్వామి దేవాలయం
 • సుభ్రమణ్య స్వామి
 • మహా గణపతి
 • పార్వతి అమ్మవారు
 • నవగ్రహ సన్నిధి

ఈ దేవాలయంలో జరుగు ఉత్సవములు

 • శ్రీవారి బ్రహ్మోత్సవములు
 • శివరాత్రి ఉత్సవములు
 • అమ్మవారి నవరాత్రి ఉత్సవములు

నిర్మాణంలో ఉన్న దేవాలయాలు

 • లలితా అమ్మవారు
 • షిర్డీ సాయి బాబా
 • ఆంజనేయ స్వామి
 • 36 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి

ఇతర అభివృద్ధి కార్యక్రమాలు

ఈ ఆలయ ప్రాంగణంలో వేద పాఠశాల, వృద్దాశ్రమము, పేదవారికి ఉచిత వైద్య సదుపాయాలూ మరియు వసతి గృహములు నిర్మించడానికి సంకల్పించారు.

పూజ సమయాలు

ఉదయం : 05 : 30 నుండి to 11:30 వరకు సాయంత్రము : 04:00 నుండి to 7:00 వరకు

మూలాలు

ఇతర లింకులు