"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

షాలిని పాండే

From tewiki
Jump to navigation Jump to search
షాలిని పాండే
దస్త్రం:Shalini Pandey.jpg
జననం (1993-09-23) 1993 సెప్టెంబరు 23 (వయస్సు: 27  సంవత్సరాలు)
జబల్ పూర్, మధ్యప్రదేశ్
నివాసంజూబ్లీ హిల్స్, హైదరాబాదు, తెలంగాణ
జాతీయతభారతీయురాలు
వృత్తిచలనచిత్ర నటి
క్రియాశీలక సంవత్సరాలు2016–ప్రస్తుతం

షాలిని పాండే భారతీయ చలనచిత్ర నటి. 2017లో తెలుగులో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా సినీరంగంలోకి ప్రవేశించింది.[1][2]

జననం - విద్యాభ్యాసం

శాలిని పాండే 1993, సెప్టెంబరు 23న మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. జబల్ పూర్ లోని జబల్పూర్ గ్లోబల్ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఇంజనీరింగ్ పూర్తిచేసింది. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం నుండే నాటకాలలో నటించడం ప్రారంభించింది.

సినిమారంగ ప్రస్థానం

నటనపై ఉన్న ఆసక్తితో నాటకాలలో నటిస్తున్న షాలిని పాండే, అర్జున్ రెడ్డి అనే తెలుగు చలనచిత్రం ద్వారా సినిమారంగంలోకి ప్రవేశించింది. తెలుగు మాట్లాడడం రాకపోయినా ఆ సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది. ప్రస్తుతం 100% కాదల్, మరియు మహానటి చిత్రాలలో నటిస్తోంది.

నటించిన చిత్రాలు

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2017 అర్జున్ రెడ్డి ప్రీతి శెట్టి తెలుగు
2018 మహానటి వి.ఎన్. జానకి తెలుగు
మళయాలం
తమిళం
100% కాదల్ తమిళం
గోరిల్ల తమిళం చిత్రీకరణ
2019 ఇద్దరి లోకం ఒకటే తెలుగు

టెలివిజన్

  • మాన్ మెయిన్ హై విశ్వాస్ (సోని టెలివిజన్)

మూలాలు

  1. సాక్షి (25 August 2017). "'అర్జున్ రెడ్డి' మూవీ రివ్యూ". Retrieved 1 March 2018.
  2. Deccan Chronicle, Entertainment, Tollywood (12 August 2017). "Shalini Pandey: Driven by passion". Panita Jonnalagadda. Retrieved 1 March 2018.