"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సంగీత పాఠశాల
Jump to navigation
Jump to search
సంగీత పాఠశాల అనేది సంగీతానికి సంబంధించి అన్ని కోణాలను బోధిస్తుంది. ఇది సంగీత కళాశాల లేదా సంగీత అకాడమీ లేదా కన్సర్వేటరి (అమెరికన్ ఆంగ్లంలో) లేదా కంజర్వెటోరియం (ఆస్ట్రేలియన్ ఆంగ్లంలో) అని పిలవబడుతుంది. ఇది సంగీతాన్ని వృత్తిగా భావించే యువతకు సంగీత వాయిద్యాలను ఎలా వాయించాలి, గానం ఎలా చేయాలి, సంగీతాన్ని ఎలా కూర్చాలి, సంగీత శాస్త్రం, సంగీత చరిత్ర, మరియు సంగీతం సిద్ధాంతమును ఎలా అధ్యయనం చేయాలో నేర్పే ఉన్నత విద్య యొక్క ఒక ప్రదేశం.