"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సంగ్రూర్
Jump to navigation
Jump to search
లువా తప్పిదం: expandTemplate: template "Short description" does not exist
Sangrur district Sangrur | |
---|---|
Country | ![]() |
State | Punjab |
District | Sangrur district |
విస్తీర్ణం | |
• మొత్తం | 3,685 km2 (1 sq mi) |
సముద్రమట్టం నుండి ఎత్తు | 232 మీ (761 అ.) |
జనాభా (2010) | |
• మొత్తం | 1 |
• సాంద్రత | 450/km2 (1/sq mi) |
Languages | |
• Official | Punjabi |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్కోడ్ | 148001 |
Telephone code | 01672 |
జాలస్థలి | sangrur |
పంజాబు రాష్ట్ర 24 జిల్లాలలో సంగ్రూర్ జిల్లా ఒకటి. గతంలో బర్నాలా జిల్లాలో భాగంగా ఉండేది. ప్రస్తుతం బర్నాలా జిల్లాగా మార్చబడింది. జిల్లాలో ధురి, లెహర్గాగా, మలేర్కోటా, సంగ్రూర్ మరియు సునం నగరాలు ఉన్నాయి. ఇంకా అహమ్మద్గర్, అమర్గర్, భవానిగర్, దిబ్రా, ఖనౌరి, లంగోవాల్ మరియు మూనాక్ మొదలైన పట్టణాలు ఉన్నాయి.
2001 లో గణాంకాలు
విషయాలు | వివరణలు |
---|---|
జిల్లా జనసంఖ్య . | 1,655,169 |
ఇది దాదాపు. | గునియా- బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[1] |
అమెరికాలోని. | ఇడాహో నగర జనసంఖ్యకు సమం.[2] |
640 భారతదేశ జిల్లాలలో. | 300వ స్థానంలో ఉంది.[3] |
1చ.కి.మీ జనసాంద్రత. | 449[3] |
పురుషులు | 878,029 |
స్త్రీలు | 777,140 [3] |
2001-11 కుటుంబనియంత్రణ శాతం. | 12.3%.[3] |
స్త్రీ పురుష నిష్పత్తి. | 885:1000 [3] |
జాతియ సరాసరి (928) కంటే. | తక్కువ |
అక్షరాస్యత శాతం. | 67.99%.[3] |
జాతియ సరాసరి (72%) కంటే. | తక్కువ |
మూలాలు
- ↑ US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01.
Guinea-Bissau 1,596,677 July 2011 est.
line feed character in|quote=
at position 14 (help) - ↑ "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30.
Idaho 1,567,582
line feed character in|quote=
at position 6 (help) - ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "Sangrur District Population 2011". Census2011.co.in. 2013. Retrieved 2013-10-08.
వెలుపలి లింకులు
- Official website of Sangrur
- Sangrur Online Website
- Official website of Punjab Gaushala Mahasangh - an NGO for the welfare and protection of COWS.
![]() |
బర్నాలా జిల్లా. | లుధియానా జిల్లా | ఫతేహ్గర్ సాహిబ్ జిల్లా. | ![]() |
![]() |
పాటియాలా జిల్లా | |||
| ||||
![]() | ||||
మాన్సా జిల్లా, | ఫతేబాద్ జిల్ల, హర్యానా | జింద్ జిల్లా, హర్యానా |
విభాగాలు
సంగ్రూర్ జిల్లా 6 ఉపవిభాగాలుగా విభజించబడింది: ధురి, లెహ్రగగ, మలెర్కొట్ల, మూనాక్, సంగ్రూర్ మరియు సునాం.
వెలుపలి లింకులు
![]() |
Wikimedia Commons has media related to [[commons:Category:{{#property:P373}}|సంగ్రూర్]]. |