"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సంజీవయ్య ఉద్యానవనము
సంజీవయ్య ఉద్యానవనము | |
---|---|
![]() | |
రకము | ప్రజల ఉద్యావనము |
స్థానము | హైదరాబాద్, తెలంగాణ |
అక్షాంశరేఖాంశాలు | 17°23′06″N 78°29′12″E / 17.385044°N 78.486671°ECoordinates: 17°23′06″N 78°29′12″E / 17.385044°N 78.486671°E |
విస్తీర్ణం | 92 ఎకరాలు[convert: unknown unit][1] |
నిర్వహిస్తుంది | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సంజీవయ్య ఉద్యానవనము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఉంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున గల 92 ఎకరాల (37 హెక్టార్లు) విస్తీర్ణంలో నిర్మించబడింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఈ ఉద్యానవనముకు పెట్టడం జరిగింది.[2] ఈ సంజీవయ్య ఉద్యానవనము హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది.[1]
భారతదేశంలో ఒక రైల్వే స్టేషను సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న సంజీవయ్య ఉద్యానవనము ప్రక్కన ఉంది.
చిత్రమాలిక
Ashy prinia Prinia socialis
Amaltas Cassia fistula
Cattle egret Bubulcus ibis
Coppersmith barbet Megalaima haemacephala
Delonix regia Gulmohur
Eurasian golden oriole Oriolus oriolus
Vallaris solanacea vish vallari
మూలాలు
- ↑ 1.0 1.1 ది హిందూ. "Plan to develop Sanjeevaiah Park". Retrieved 24 March 2017.
- ↑ "Venue of Rao's cremation has many ironies". Press Trust of India. 25 December 2004.
|access-date=
requires|url=
(help)