సంపద

From tewiki
Jump to navigation Jump to search

సంవత్తి [ saṃvatti ] , సంవత్తు or సంపద sampatṭi. సంస్కృతం n. Fortune, riches, wealth, prosperity. ఐశ్వర్యము, కలిమి, శ్రేయస్సు. "ఇంద్రియంబులును పాటవ సంపద బొందె." M. XII. ii. 158. సంవత్కరము sampat-karamu. adj. Causing or bringing prosperity. శ్రేయస్కరమైన. సంపదధికుడు a wealthy man, మిక్కిలి భాగ్యవంతుడు సంపన్నము sampan-namu. adj. Wealthy, prosperous, enriched or endowed with, possessed of, సంపదతో వాడుకొనిన, సమృద్ధమైన. సంపన్నుడు sam-pannuḍu. n. A wealthy man. (In composition,) one who is endowed with or possessed of. సమృద్ధుడు, సహితుడు. అర్థసంపన్నుడై being wealthy, ద్రవ్యము గలవాడై.