సంబరం

From tewiki
Jump to navigation Jump to search
సంబరం
దర్శకత్వందశరథ్
నిర్మాతతేజ
రచనతేజ
నటులునితిన్
నిఖిత
సీత
బెనర్జీ
గిరిబాబు
ఎస్. వి. కృష్ణారెడ్డి
పరుచూరి వెంకటేశ్వరరావు
రాళ్ళపల్లి
సుమన్ శెట్టి
సంగీతంఆర్. పి. పట్నాయక్
ఛాయాగ్రహణంప్రసాద్
కూర్పుకె. వి. కృష్ణారెడ్డి
పంపిణీదారుచిత్రం మూవీస్
విడుదల
31 జులై 2003
నిడివి
172 నిమిషాలు.
దేశంభారతదేశం
భాషతెలుగు

సంబరం 2003 లో దశరథ్ దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం.[1] నితిన్, నిఖిత ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.[2] దర్శకుడు తేజ తన స్వంత నిర్మాణ సంస్థ చిత్రం మూవీస్ బ్యానర్ పై నిర్మించగా ఆర్. పి. పట్నాయక్ సంగీతాన్నించాడు. బాల్య స్నేహితులు, కుటుంబ స్నేహితులైన నాయకా నాయికలు తమ ప్రేమను ఎలా గెలిపించుకున్నారనేది కథాంశం.

తారాగణం

పాటలు

పాట పాడిన వారు రాసిన వారు
ఎర్ర గులాబీ తల్లో పెట్టుకున్నాది మల్లి, రవివర్మ
నక్క తోక తొక్కావురో బాలజీ, రవివర్మ
పిట్ట నడుం పిల్ల బలేగుందిరో ఆర్.పి, ఉష
దేవుడిచ్చిన టిప్పు

మూలాలు

  1. GV. "Telugu cinema Review - Sambaram". idlebrain.com. GV. Retrieved 22 September 2016.
  2. "Sambaram Telugu Movie". filmibeat.com. Retrieved 22 September 2016.

బయటి లింకులు