సంబల్ జిల్లా

From tewiki
Jump to navigation Jump to search
Sambhal జిల్లా
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుMoradabad
ముఖ్య పట్టణంSambhal
మండలాలుSambhal, Chandausi, Gunnaur
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుSambhal
 • శాసనసభ నియోజకవర్గాలుSambhal, Asmoli, Chandausi, Gunnaur
జనాభా వివరాలు
 • అక్షరాస్యత57%
 • లింగ నిష్పత్తి78%
జాలస్థలిఅధికారిక జాలస్థలి
The first Mughal Emperor Babur awards his troops before their expedition to Sambhal.

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో సంబల్ జిల్ జిల్లా ఒకటి. ఇది ముందుగా భీంనగర్ అని పిలువబడింది. ఈ జిల్లాను 2012 జూలై 23 న రూపొందించబడింది. [1] సంబల్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. [2] సంభల్ జిల్లా మొరాదాబాద్ డివిషన్‌లో భాగంగా ఉంది. .[3]

సంబల్

సంబల్ జిల్లా ముస్లిములు అధికంగా ఉంటారు. [4] సంబల్ నుండి ఢిల్లీ 158 కి.మీ దూరంలో ఉంది.[5] మరియు రాష్ట్ర రాజధాని లల్నో నుండి 355 కి.మీ దూరంలో ఉంది.

మూలాలు

  1. UP: Protest in Sambhal Over Change of District's Name
  2. "Bandh in Sambhal over location of new district headquarters". Retrieved 2012-10-27.
  3. "UP gets three new districts: Prabuddhanagar, Panchsheel Nagar, Bhimnagar". The Indian Express. 29 September 2011. Retrieved 2 October 2011.
  4. http://articles.economictimes.indiatimes.com/2004-03-22/news/27375144_1_poll-fray-akhilesh-yadav-balram-singh-yadav
  5. http://www.distancesfrom.com/distance-from-New-Delhi-to-Sambhal/DistanceHistory/5148.aspx

వెలుపలి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.