సతీ తులసి (1959 సినిమా)

From tewiki
Jump to navigation Jump to search
సతీ తులసి
(1959 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం వి.మధుసూదనరావు
నిర్మాణం చదలవాడ కుటుంబరావు
తారాగణం గుమ్మడి వెంకటేశ్వరరావు,
ఎస్.వరలక్ష్మి,
కృష్ణకుమారి,
మిక్కిలినేని,
పద్మనాభం,
ఎ.వి. సుబ్బారావు
సంగీతం పామర్తి
నేపథ్య గానం ఘంటసాల వెంకటేశ్వరరావు
నిర్మాణ సంస్థ సుజనా
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సతీ తులసి 1959లో విడుదలైన తెలుగు సినిమా సుజన ఫిల్మ్స్ పతాకంపై చదలవాడ కుటుంబరావు, వి.శ్రీరామమూర్తి లు నిర్మించిన ఈ సినిమాకు వి.మధుసూధనరావు దర్శకత్వం వహించాడు. గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి, టి. కృష్ణ కుమారి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు పామర్తి సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

  • గుమ్మడి వెంకటేశ్వరరావు
  • ఎస్.వరలక్ష్మి
  • టి. కృష్ణ కుమారి
  • మిక్కిలినేని
  • బి. పద్మనాభం
  • ఎ.వి. సుబ్బారావు జూనియర్
  • కుటుంబరావు
  • వై.వి. రాజు
  • లక్ష్మయ్య చౌదరి
  • రామకోటి
  • విశ్వనాథం
  • రావులపల్లి
  • ప్రభాల
  • సత్యం
  • భీమ శంకరం
  • కె.ఎన్. బాబు
  • ఎం. కృష్ణయ్య
  • సీతారామయ్య
  • మాలతి
  • మోహన
  • అమర్‌నాథ్
  • రామశర్మ
  • పెరుమాళ్ళు
  • రీటా
  • చంద్ర
  • విజయలక్ష్మి

సాంకేతిక వర్గం

  • దర్శకత్వం: వి.మధుసూధనరావు
  • స్టూడియో: సుజన ఫిల్మ్స్
  • నిర్మాత: చదలవాడ కుటుంబరావు, పి. శ్రీరామ మూర్తి
  • ఛాయాగ్రాహకుడు: జి. దొరై
  • ఎడిటర్: సత్యనారాయణ కొల్లి
  • స్వరకర్త: పామర్తి
  • గీత రచయిత: అరుద్ర, తాండ్ర సుబ్రహ్మణ్యం
  • విడుదల తేదీ: మార్చి 7, 1959
  • సంభాషణ: తాండ్ర సుబ్రమణ్యం
  • గాయకుడు: ఘంటసాల వెంకటేశ్వరరావు, మాధవపెద్ది సత్యం, ఆర్. సరోజిని, పి. లీలా, రాణి, పి.ఎస్. వైదేహి, ఎస్.వరలక్ష్మి, పి.సుశీల, మల్లిక్, ఎం.ఎస్. రామరావు
  • ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వర రావు;
  • డాన్స్ డైరెక్టర్: వేణుగోపాల్

పాటలు[2]

  1. అష్టదిక్పాలుర దిష్ఠిబొమ్మల చేసి శాసింపజాలెడు చక్రవర్తి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
  2. దాసిగా సేవించ తగనా పతి దాసినై జీవించ తగనా - ఎస్. వరలక్ష్మి
  3. యద్దేవాసుర పూజితం మునిగణైసోమా (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  4. యే మహత్తర శక్తిని పొంది సావిత్రి యముగెల్చి (పద్యం) - ఘంటసాల - రచన: తాండ్ర
  5. వందేశంభుముమాపతిం (సాంప్రదాయ శ్లోకం) - ఘంటసాల
  6. హరహర శివ శంభో భవహరశుభగుణ గిరిజా - ఘంటసాల,వైదేహి బృందం - రచన: తాండ్ర

మూలాలు

  1. "Sathi Tulasi (1959)". Indiancine.ma. Retrieved 2020-09-05.
  2. ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)

బాహ్య లంకెలు