"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సఫిల్‌గూడ చెరువు
Jump to navigation
Jump to search
సఫిల్‌గూడ చెరువు నడివి చెరువు | |
---|---|
దస్త్రం:Safilguda Lake.jpg | |
స్థానం | ఓల్డ్ నేరేడ్మెట్, హైదరాబాద్, తెలంగాణ భారతదేశం |
భౌగోళికాంశాలు | 17°27′49″N 78°32′11″E / 17.46372°N 78.53626°E |
సరస్సు రకం | సహజ చెరువు |
జల ప్రవాహం | రామకృష్ణాపురం చెరువు |
నీటి విడుదల | బండ చెరువు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
ఉపరితల ఉన్నతి | 1,759 అడుగులు (536 మీటర్లు) |
ద్వీపములు | నడిమి పక్షి ద్వీపం |
స్థావరాలు | నేరేడ్మెట్ |
నడిమి చెరువుగా కూడా పిలవబడే సఫిల్‌గూడ చెరువు సికింద్రాబాదు లోని ఓల్డ్ నేరేడ్మెట్లో ఉంది. ఈ చెరువులో చిన్న ఐస్‌ల్యాండ్ ఉండడంతో దీన్ని నడిమి పక్షి ఐస్‌ల్యాండ్‌గా పిలుస్తున్నారు. దీనిని కప్పివున్న దట్టమైన వృక్షాలపై వేలాది రకరకాల పక్షులు సేదతీరుతుంటాయి. ఇక్కడికి వలస పక్షులు కూడా వస్తుంటాయి. కట్టమీద కట్టమైసమ్మ దేవాలయం ఉంది.[1]
ఈ చుట్టూ చుట్టూ ఉన్న రహదారి హుస్సేన్ సాగర్ చుట్టున్న ట్యాంక్ బండ్ మాదిరిగా ఉండడంవల్ల దీనిని మినీ ట్యాంక్ బండ్ అని పిలుస్తారు. చెరువుకు దగ్గరలో పార్కు ఉంది. ఉదయం, సాయంత్రాలలో చాలామంది ప్రజలు ఈ పార్కులో సేదతీరడానికి వస్తారు.
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, అల్వాల్ చెరువు (15 October 2017). "నగరంలో చెరువులు.. పర్యాటక నెలవులు". Retrieved 13 December 2017.