"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సముద్రం

From tewiki
(Redirected from సముద్రాలు)
Jump to navigation Jump to search
సముద్రం

సముద్రం (ఆంగ్లం Sea) భూమిపైని పెద్ద పెద్ద జలరాశుల గురించి చెప్పడానికి వాడే పదం. తెలుగు భాషలో సముద్రమునకు వికృతి పదము సంద్రము. అయితే ఈ పదం వాడుకలో కొంత అస్పష్టత ఉంది. మహాసముద్రాలలో భాగంగా ఉన్న ఉప్పునీటి భాగాలకు వివిధ సముద్రాలుగా పేర్లు పెట్టారు. అయితే మహాసముద్రంతో సంబంధం లేకుండా భూపరివేష్ఠితమైన ఉప్పునీటిరాశులను కూడా సముద్రాలు అంటుంటారు (ఉదా: అరల్ సముద్రం). పెద్ద పెద్ద మంచినీటి సరస్సులను కూడా భూమిమీది సముద్రాలు అని అంటుంటారు.

సముద్రాల జాబితా

ఈ జాబితాలో కొన్నింటికి మాత్రం తెలుగు లింకులు ఇవ్వబడ్డాయి. అధిక లింకులు ఆంగ్ల వికీలోని వ్యాసాలకు దారి తీస్తాయి.

అట్లాంటిక్ మహాసముద్రము

ఆర్కిటిక్ మహాసముద్రము

హిందూ మహాసముద్రము

పసిఫిక్ మహాసముద్రము

దక్షిణ మహాసముద్రము

భూపరివేష్ఠిత సముద్రాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు