సాక్షి శివానంద్

From tewiki
Jump to navigation Jump to search
సాక్షి
జననం
సాక్షి శివానంద్

(1977-04-15) 1977 ఏప్రిల్ 15 (వయస్సు 44)
ఇతర పేర్లుసాక్షి
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు1995–ప్రస్తుతం
జీవిత భాగస్వాములుసాగర్

సాక్షి శివానంద్ ప్రముఖ నటీమణి. ఈమె పలు హిందీ, తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.

కెరీర్

1996లో ఆమె బాలీవుడ్ లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టింది. తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడ మంచి పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా నటించిన మాస్టర్. అది మంచి ప్రజాదరణ పొందడంతో ఆమెకు తెలుగులో ప్రముఖ కథానాయకుల సరసన నటించేందుకు మరిన్ని అవకాశాలు వచ్చాయి. అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబుతో యువరాజు, బాలకృష్ణతో వంశోద్ధారకుడు, రాజశేఖర్ తో సింహరాశి, మోహన్ బాబుతో యమజాతకుడు సినిమాలలో కథానాయికగా నటించింది.

సాక్షీ శివానంద్ నటించిన తెలుగు చిత్రాలు

సాక్షి శివానంద్ నటించిన ఇతర బాషా చిత్రాలు

బయటి లింకులు