"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాతంరాయి

From tewiki
Jump to navigation Jump to search

సాతంరాయి,తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా, శంషాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]

సాతంరాయి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి జిల్లా
మండలం శంషాబాద్
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 1,290
 - స్త్రీల సంఖ్య 1,233
 - గృహాల సంఖ్య 584
పిన్ కోడ్ 501218
ఎస్.టి.డి కోడ్

గ్రామ భౌగోళికం

సముద్రమట్టానికి 581 మీ.ఎత్తు.[2]

గణాంకాలు

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా - మొత్తం 2,523 - పురుషుల సంఖ్య 1,290 - స్త్రీల సంఖ్య 1,233 - గృహాల సంఖ్య 584.[3]

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామ జనాభా-మొత్తం 2302 -పురుషులు 1194 -స్త్రీలు 1108 -గృహాలు 454 -హెక్టార్లు 145

విద్యా సౌకర్యాలు

జిల్లాపరిషత్ హైస్కూల్, సాతంరాయి

రవాణా సౌకర్యాలు

రోడ్డు రవాణా సంస్థ బస్ సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; తిమ్మాపూర్, ప్రధాన స్టేషన్ హైదరాబాదు 17 కి.మీ

రాజకీయాలు

సాతంరాయి గ్రామం రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గంలో భాగం. 2009 శాసనసభ ఎన్నికలలో ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత లభించింది.[4] కాంగ్రెస్ పార్టీకి 485 ఓట్లు రాగా, తెలుగుదేశం పార్టీకి 437, భారతీయ జనతా పార్టీకి 113, ప్రజారాజ్యం పార్టీకి 191, ఎం.ఐ.ఎం.కు 57 ఓట్లు లభించాయి.

మూలాలు

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-04-08.
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Shamshabad/Satamrai
  3. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&districtcode=03[permanent dead link]
  4. వార్త దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 19-05-2009

వెలుపలి లింకులు