"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సాతాని వైష్ణవులు
Jump to navigation
Jump to search
శా త్తా ద శ్రీ వైష్ణవ మత సంప్రదాయానికి చెందిన వారు. శైవం, వీర శైవం ఆంధ్ర దేశంలో విజృంభించిన తరువాత తెలుగు దేశంలో రామానుజుని వైష్ణవం ప్రవేశించింది. వైష్ణవ దేవాలయాల్లో గుడి సేవకులుగా ఒక వర్గం ఏర్పడిందనీ, వారినే సాతాను లంటారనీ, ఆరుద్ర గారు ప్రజాసాహితీ సంచికలో ఉదహరించారు.[1]
తమిళంలో సాత్తదవక అనే మాట నుండి సాతాని అనే మాట వచ్చింది. శరీరమంతా సుందరంగా పంగ నామాలను ధరిస్తారు. తులసి వేరులను తలచుట్టూ చుట్టుకుంటారు. తులసి హారాలను మెడలో అలంకరించు కుంటారు. కీర్తనలతో వైష్ణవ ప్రచారం చేస్తారు.
ప్రముఖ వ్యక్తులు
మూలాలు
- ↑ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి. "
సాతాని వైష్ణవులు".
తెలుగువారి జానపద కళారూపాలు. వికీసోర్స్.