"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సారపాక

From tewiki
Jump to navigation Jump to search
సారపాక
—  రెవిన్యూ గ్రామం  —
[[Image:
సారపాక
|200|none|]]
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండలం బూర్గంపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

సారపాక, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలానికి చెందిన జనగణన పట్టణం.[1] సారపాక బూర్గంపాడు మండలములోగల పెద్ద ఊరు. సారపాకలో ప్రసిద్ధి గాంచిన ఐ.టి.సి.పేపరు మిల్లు ఉంది. ఈ పేపర్ మిల్లులో పది వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. సారపాక భద్రాచలంనకు రెండు కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ ఊరిలో లక్ష్మి నిలయంలో సత్యసాయి భజన మండలి ఉంది. సమితి అధీనంలో సత్యసాయి పాఠశాల ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు