"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సాహితి గాలిదేవర

From tewiki
Jump to navigation Jump to search
సాహితి జి
జన్మ నామంసాహితి గాలిదేవర
జననం (1987-02-12) 12 ఫిభ్రవరి 1987 (వయస్సు 34)
మూలంవిజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
సంగీత శైలిసినిమాలు
వృత్తిగాయకురాలు
క్రియాశీల కాలం2008–ప్రస్తుతం

సాహితి గాలిదేవర (జ. 1987 ఫిబ్రవరి 12) దక్షిణ భారతదేశ సినిమా నేపధ్యగాయకురాలు. ఆమె తెలుగులో అనేక పాటలు సినిమాలు మరియు ఆల్బంలకు పాడింది.

జీవితం

సహితి ప్రాథమిక కర్ణాటక సంగీతాన్ని శ్రీ తిరుపతి గోపాల కృష్ణ వద్ద నేర్చుకుంది. కానీ ఆమె అంకుల్ జోగారావు ఆమెకు ఎలా పాడాలో నేర్పించాడు.

 • ఆమె ఈటీవీ సింగర్స్ ఛాలెంజ్ షో సై (2007) లో టాప్-8 లో ఉంది.
 • 2008 లో జీ తెలుగు చే నిర్వహింపబడిన వోయిస్ ఆఫ్ యూత్ కార్యక్రమం "స రి గ మ ప" స్థానిక పోటీలో గెలిచింది. [1]
 • సోనీ టెలివిజన్ పాటల రియాలిటీ షో "ఎక్స్-ఫాక్టర్ ఇండియా"(2011) యొక్క మొదటి సీజన్లో 12 ఫైనలిస్టులలో ఒకతెగా నిలిచింది. [2]
 • ఆమె మా టెలివిజన్ నిర్వహించిన స్పైసీ సిరీస్ 7 లో సూపర్ సింగర్, సూపర్ సింగర్ 8 లో సూపర్ సింగర్ మరియు సూపర్ సింగర్ 9 లో ఫైనలిస్టు గా నిలిచింది. She

డిస్కోగ్రఫీ

 • జబ్బ కొట్టి - పార్థు (2008)
 • మమ్మీ డాడీ - ఏక్ పోలీస్ (2008)
 • ఓ ధ్యానమైనా చాలు - సిద్దు ప్రం శ్రీకాకుళం (2008)
 • చందమామలా అందగాడిని - అనగనగా ఓ ధీరుడు (2011)
 • పిల్లలమె - తొలిసారిగా (2011)
 • కావాలంటే ఇస్తాలే - నాకు ఒక లవర్ ఉంది. (2011)
 • సింగారెనుండి - రచ్చ (2012)
 • రూలర్ - దమ్ము (2012)
 • నేనే నానీ నే - ఈగ (2012)
 • గజి బిజి గతుకుల - సుడిగాడు (2012)
 • ఇంకా ఏమి చెప్పాలో - కామిన (2012)
 • నా శ్వాసలోన పొంగింది - చాణక్యుడు (2012)
 • నీ వరసే నీది - రొటీన్ లవ్ స్టోరీ (2012)
 • చాల్ చాల్లే - ఒంగోల్ గిత్త (2013)
 • కొత్తగా నీ పరిచయం - బిస్కట్ 2013
 • అను అను - రొమాన్స్ 2013
 • సూదిమందే - దూసుకెల్తా (2013)
 • వస్తా వస్తావా - ప్రేమ గీమ జాన్తా నై (2013)
 • మీల్కీ మీనాక్షి - ప్రేమ గీమ జాన్తా నై (2013)
 • మగధీరుడీ - రాజకోట రహస్యం (2013)
 • లవ్ యు రా - హం తుం (2013)
 • నీలాకాశం కరిగి - ముద్దుగ (2013)
 • అడుగులు కలసి - ముద్దుగ (2013)
 • నా కళ్లలోన - హం తుం (2013)
 • మనసుని మమతని - గాల్లో తేలినట్టుందే (2013)
 • తిరుగుబాటిది - బసంతి (2013)
 • అటు అమలాపురం రీమిక్స్ - కొత్త జంట (2014)
 • యెవరితో మొదటి అడుగు - గ్రీన్ సిగ్నల్ (2014)
 • ఓహ్ కూని రాగమా - చందమామ లో అమృతం (2014)
 • యెరువక సగరో రీమిక్స్ - చందమామలో అమృతం (2014)
 • రై రై - రూల్ (2016)
 • లాగం టాఇ - లై (2017)
 • బూస్ట్ పిల్ల - ఆరడుగుల బుల్లెట్ 2017
 • పింక్ లిప్స్ - లౌక్యం
 • భగమతీ థీం సాంగ్ - భాగమతి (కన్నడం)
 • హలవారు - బుగురి 2016
 • అల్లినోడు -శివం 2015
 • డ్రీమిగే బందే - శివం 2015

ఆల్బమ్స్

 • What Happen to me, Velige Deepam, Plz Vinaddu from the album Plz Vinaddu (2011)
 • Mudakaratha Modakam, Sumanovandita Sundari from the album Jayaghosha (2011)

వ్యక్తిగత జీవితం

Sahiti holds a B.Tech degree and worked for Infosys for sometime. However, singing is her passion and she wishes to pursue a career by leaving the IT firm.[3]

మూలాలు

 1. Rajul Hegde (10 June 2011) "Meet the X Factor contestants", Rediff Retrieved August 6, 2011
 2. Tanya Datta (11 June 2011) "X Factor finalists to rock the stage", Times of India Retrieved August 6, 2011
 3. Gaurav Malani (23 July 2011) "I got eliminated for being a South Indian: Sahiti", Times of India Retrieved August 6, 2011

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).