సింగరకొండపాలెం

From tewiki
Jump to navigation Jump to search


సింగరకొండపాలెం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాThe ID "Q<strong class="error">String Module Error: Match not found</strong>" is unknown to the system. Please use a valid entity ID.
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ()

"సింగరకొండపాలెం " ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం. లువా తప్పిదం: Coordinates must be specified on Wikidata or in |coord=

గ్రామంలోని విద్యా సౌకర్యాలు

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల:- గ్రామంలో ఎస్.టి.విద్యార్థుల సౌకర్యార్ధం, ఏర్పాటు చేయుచున్న ఈ పాఠశాలకు, నూతన భవన నిర్మాణానికి, 2014/డిసెంబరులో శంకుస్థాపన నిర్వహించారు.[1]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ సురభి కోటయ్య, 16 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ హనుమంతరావు ఎన్నికైనారు.[2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం:- సుప్రసిద్ధ సింగరకొండ ఆంజనేయస్వామివారి ఆలయం ఈ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది.

గ్రామంలో ప్రధాన పంటలు

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు

శ్రీ కత్తి బాలకోటేశ్వరరావు:- ఈ గ్రామములోని వర్ణికా ఫైన్ ఆర్ట్స్ కు చెందిన చిత్రకారుడు శ్రీ కత్తి బాలకోటేశ్వరరావుకు, శ్రీకాకుళంలో ఉగాది విశిష్ట పురస్కారం లభించింది.[3]

మూలాలు

  1. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, సెప్టెంబరు-4; 1వపేజీ.
  2. ఈనాడు ప్రకాశం; 2013, జూలై-25; 8వపేజీ.
  3. ఈనాడు ప్రకాశం/అద్దంకి; 2015, మార్చి-23; 2వపేజీ.