"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సింహరాశి (సినిమా)
Jump to navigation
Jump to search
సింహరాశి | |
---|---|
దర్శకత్వం | వి. సముద్ర |
నిర్మాత | ఆర్. బి. చౌదరి |
కథ | సూర్యప్రకాష్ |
నటులు | రాజశేఖర్ సాక్షి శివానంద్ |
సంగీతం | ఎస్. ఎ. రాజ్ కుమార్ |
విడుదల | 6 జూలై 2001 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
సింహరాశి 2001 లో వి. సముద్ర దర్శకత్వంలో ఆర్. బి. చౌదరి నిర్మించిన సినిమా. ఇందులో రాజశేఖర్, సాక్షి శివానంద్ ముఖ్యపాత్రలు పోషించారు. ఎస్. ఎ. రాజ్ కుమార్ సంగీత దర్శకత్వం వహించాడు.
తారాగణం
- నరసింహ రాజుగా రాజశేఖర్
- సాక్షి శివానంద్
- గిరిబాబు
- వర్ష
పాటలు
- తెలుసా నేస్తమా నేస్తమా