"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సియాసత్

From tewiki
Jump to navigation Jump to search
సియాసత్
దస్త్రం:Siyasat Daily.JPG
2014 ఆగస్టు 22 వ తేదీ వెలువడిన 'సియాసత్ ' పత్రిక ముఖచిత్రం.
రకముప్రతి దినం దిన పత్రిక
ఫార్మాటుబ్రాడ్ షీట్

యాజమాన్యం:
సంపాదకులు:జాహెద్ అలీ ఖాన్
స్థాపన1949
వెలభారతదేశం రూపాయలు:5.00
సోమ వారం-శని వారం
రూ.6.00 ఆది వారం
ప్రధాన కేంద్రముహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్,ఇండియా

వెబ్‌సైటు: [1]

సియాసత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన ఒక ఉర్దూ దినపత్రిక. హైదరాబాదు కేంద్రస్థానంగా ఇది వెలువడుతుంది. ఈ పత్రిక ఆన్ లైన్ ఎడిషన్ కూడా కలదు, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో ఈ ఎడిషన్లు ఉన్నాయి. ఈ పత్రిక యజమాని, ఎడిటర్ ఇన్ చీఫ్ నవాబ్ జాహెద్ అలీ ఖాన్[1]. ఈ పత్రిక స్థాపన 1949 లో జరిగింది.

బయటి లంకెలు

  • Script error: No such module "Official website".
  • http://www.siasat.com/video/siasatactivities/mr-zahid-ali-khan-editor-siasat-daily-addressing-ssc2011-question-bank-releas