"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సి.మాధవరెడ్డి

From tewiki
Jump to navigation Jump to search
సి.మాధవరెడ్డి

నియోజకవర్గము ఆదిలాబాదు

వ్యక్తిగత వివరాలు

జననం (1924-08-22) 22 ఆగష్టు 1924 (వయస్సు 96)
ఆరెపల్లి, చెన్నూర్‌ తాలూకా, ఆదిలాబాదు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
జీవిత భాగస్వామి లక్ష్మి
సంతానము ముగ్గురు కుమారులు, ఒక కూతురు
మతం హిందూ

సి.మాధవరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరపున ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం ఎమ్.పి.గా 1984లో ఎన్నికయ్యారు. ఈయన నిజామాబాదు జిల్లా చెన్నూర్‌ తాలూకా లోని ఆరెపల్లిలో 1924 ఆగస్టు 22న జన్మించారు. ఈయన తండ్రి పేరు నరసింహారెడ్డి.[1]

చదువు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగింది

వివాహం

1954లో లక్ష్మితో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు.

వృత్తి

వ్యవసాయదారుడు

పదవులు

 • 1952-57లో 1వ లోకసభకు, 1984-89లో 8వ లోకసభకు ఆదిలాబాదు లోకసభ నియోజకవర్గం లోక్‌సభ సభ్యులు.[2]
 • సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (1962-67)
 • ఛైర్మన్, రాష్ట్ర ప్రజా సోషలిస్టు పార్టీ (1952-56)
 • ఛైర్మన్, APSSIDC లిమిటెడ్ (1968-73)
 • డైరెక్టర్, NSIC, న్యూఢిల్లీ (1970-72)
 • ఛైర్మన్, అనేక ప్రభుత్వ, జాయింట్ వెంచర్ కంపెనీలు

రచనలు

 • హైదరాబాద్ లో స్వాతంత్ర్య పోరాటం (ఉర్ధూ రచన)

సందర్శన

యు.ఎస్.ఏ, యు.కె, జపాన్, దక్షిణ ఆసియాలో కొన్ని దేశాలు.

ఇతరములు

 • హైదరాబాద్ రాష్ట్రంలో స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు
 • గతంలో సోషలిస్టు పార్టీ, ప్రజా సోషలిస్టు పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ జనతా పార్టీలతో సంబంధం

వనరులు

 1. "లోకసభ జాలగూడు". Archived from the original on 2016-10-11. Retrieved 2014-01-26.
 2. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020. Check date values in: |archivedate= (help)

Lua error in మాడ్యూల్:Authority_control at line 369: attempt to index field 'wikibase' (a nil value).