సీతనపల్లి

From tewiki
Jump to navigation Jump to search
సీతనపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కైకలూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం
 - పురుషులు 764
 - స్త్రీలు 800
 - గృహాల సంఖ్య 487
పిన్ కోడ్ 521340
ఎస్.టి.డి కోడ్ 08674

సీతనపల్లి, కృష్ణా జిల్లా, కైకలూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 340., ఎస్.టి.డి.కోడ్ నం. 08674.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామ భౌగోళికం

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు

ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన

సమీప మండలాలు

మండవల్లి, కలిదిండి, ఆకివీడు, ముదినేపల్లి

గ్రామానికి రవాణా సౌకర్యం

కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రాథమిక పాఠశాల:- ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేయుచున్న శ్రీ మారేళ్ళ రవిశంకర్, హైదరాబాదులోని "ఆర్ట్శ్ అకాడమీ" వారి రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎన్నికైనారు. అక్టోబరు 20, 2013 నాడు, హైదరాబాదులో శ్రీ సి.నారాయణరెడ్డిగారి చేతులమీదుగా, ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. [2]

గ్రామ పంచాయతీ

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కట్టా నాగమణి సర్పంచిగా ఎన్నికైనారు. న్యాయవాది అయిన ఈమె భర్త శ్రీ శ్రీనివాసరావు, గ్రామ ఉపసర్పంచిగా ఎన్నికైనారు. శ్రీమతి నాగమణి, 2016, జనవరి-18న, 40 సంవత్సరాల వయసులో, పదవిలో ఉండగానే, అనారోగ్యంతో కన్నుమూసినారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

వరి, అపరాలు, కూరగాయలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులు

గ్రామ విశేషాలు

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 1,564 - పురుషుల సంఖ్య 764 - స్త్రీల సంఖ్య 800 - గృహాల సంఖ్య 487

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1577.[2] ఇందులో పురుషుల సంఖ్య 815, స్త్రీల సంఖ్య 762, గ్రామంలో నివాస గృహాలు 426 ఉన్నాయి.

మూలాలు

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Seethanapalli". Archived from the original on 24 మార్చి 2017. Retrieved 6 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-14.

వెలుపలి లింకులు

[2] ఈనాడు కృష్ణా; 2013, అక్టోబరు-23; 3వపేజీ. [3] ఈనాడు కృష్ణా; 2016, జనవరి-20; 10వపేజీ.