"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సుగంధ ద్రవ్యాలు మరియు పోపు మొక్కల జాబితా

From tewiki
Jump to navigation Jump to search

భారతదేశం సుగంధ ద్రవ్యాలకు పుట్టినిల్లు. ప్రపంచంలో పెరిగే 80 జాతులలో 50కిపైగా భారతదేశంలోనే పండిస్తారు. దాదాపుగా సుగుంధద్రవ్యాలన్నియు సుగంధ తైలాలను ఇస్తాయి. ఇవి ఒౌషధ గుణాలను కల్గి ఉంటాయి. వృక్షనామాలతో పాటు అకృతి మరియు వాటిలో ఉపయెాగపడే భాగాలు ఇవ్వబడ్డాయి.

 1. అనెథం సోవా (సీమ సోపు, సబాసిగె)
 2. కారం కార్వీ (సీమ సొపు )
 3. బునియమ్ పెర్సికమ్ (నల్ల జీలకర్ర)
 4. కొరియాండ్రమ్ సటైవమ్ (కొత్తిమీర)
 5. కుమినమ్ సిమినమ్ (జీలకర్ర)
 6. ఎరింజియమ్ ఫొోటిడమ్ (కెేరళ కొత్తిమిర)
 7. ఫెరులా అసఫొటిడా (ఇంగువ)
 8. ఫొోయినిక్యులమ్ వల్గెేర్ (సొోంపు, సొోపు, పెద్ద జీలకర్ర)
 9. పింపినెల్లా అనైసమ్ (కుప్పిసొోపు)
 10. ట్రాకిస్పెర్మమ్ అమ్మి (వాము, యవానీ, అజమోదికా)
 11. అర్మొోరేషియా రస్టెకానా (అశ్వములి)
 12. బ్రాసికా జన్షియా (ఆవాలు)
 13. బ్రసికా నైగ్రా (నల్ల ఆవాలు)
 14. సైనాప్సిస్ అల్బా (తెల్ల ఆవాలు)
 15. టామరిండస్ ఇండికా (చింత)
 16. కప్పారిస్ సైనొోసా (కోకిలాక్షము)
 17. గార్సీనియా కంబొోగియా (మలబర్ చింత)
 18. గార్సీనియా ఇండికా (వృక్షామ్ల)
 19. ట్రైగోనెల్లా ఫోయినమ్-గ్రీకమ్ (మెంతులు)