"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సూపర్ కంప్యూటర్

From tewiki
Jump to navigation Jump to search
క్రే-2, 1985 నుండి 1989 వరకు ప్రపంచంలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్

సూపర్ కంప్యూటర్ అనగా గొప్ప వేగం మరియు మెమొరీ కలిగిన కంప్యూటర్. ఈ రకపు కంప్యూటర్ దాని జనరేషన్ యొక్క ఏ ఇతర కంప్యూటర్ కన్నా పనిని వేగవంతంగా చేయగలుగుతుంది. ఇవి సాధారణంగా అదే సమయంలో సాధారణ వ్యక్తిగత కంప్యూటర్ల కంటే వేలరెట్ల వేగంతో పనిచేస్తాయి. సూపర్ కంప్యూటర్ అంక గణిత పనులను చాలా వేగంగా చేయగలుగుతుంది, అందువలన వీటిని వాతావరణ అంచనా, కోడ్-బ్రేకింగ్, జన్యు విశ్లేషణ మరియు అనేక గణనలు అవసరమైన ఇతర పనుల కోసం ఉపయోగిస్తున్నారు. When new computers of all classes become more powerful, new ordinary computers are made with powers that only supercomputers had in the past, while new supercomputers continue to outclass them.

Electrical engineers make supercomputers that link many thousands of microprocessors.