"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సెప్టెంబర్ 10
(Redirected from సెప్టెంబరు 10)
Jump to navigation
Jump to search
సెప్టెంబర్ 10, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 253వ రోజు (లీపు సంవత్సరములో 254వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 112 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2021 |
సంఘటనలు
- 1509: కాన్స్టాంటినోపుల్ లో భూకంపం.
- 1939: రెండవ ప్రపంచ యుద్ధంలో కెనడా ఆలీస్ జట్టులో చేరి జెర్మనీపై యుద్ధం ప్రకటించడం.
- 2002: ఐక్యరాజ్య సమితిలో పూర్తి సభ్యత్వం తీసుకున్న స్విజర్లాండ్
జననాలు
దస్త్రం:Kavisamrat Viswanadha Satyanarayana.jpg
Kavisamrat Viswanadha Satyanarayana
- 1895: విశ్వనాథ సత్యనారాయణ "కవి సమ్రాట్", తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. (మ.1976)
- 1905: ఓగిరాల రామచంద్రరావు, పాతతరం తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు. (మ.1957)
- 1912: బి.డి.జెట్టి, భారత మాజీ ఉప రాష్ట్రపతి (మ.2002).
- 1920: కల్యంపూడి రాధాకృష్ణ రావు, గణిత శాస్త్రజ్ఞుడు, గణాంక శాస్త్రజ్ఞుడు, అమెరికన్ భారతీయుడు.
- 1921: వడ్డాది పాపయ్య, చిత్రకారుడు. (మ.1992)
- 1922: యలవర్తి నాయుడమ్మ, చర్మ సాంకేతిక శాస్త్రవేత్త. (మ.1985)
- 1931: ఎం. నారాయణరెడ్డి, తెలంగాణ తొలితరం ఉద్యమకారుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. (మ.2020)
- 1935: జి. వి. సుబ్రహ్మణ్యం, సంగీత సాహిత్య నృత్య రంగాల్లో కృషిచేసిన బహుముఖప్రజ్ఞాశాలి. (మ.2006)
- 1935: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటుడు, నాటక ప్రయోక్త. (మ.1998)
- 1972: అనురాగ్ కశ్యప్, భారతీయ చిత్ర దర్శకుడు, చిత్ర రచయిత.
- 1984: చిన్మయి, భారతీయ భాషాశాస్త్రవేత్త, సంగీత విద్వాంసురాలు, సినీ గాయని, డబ్బింగ్ కళాకారిణి.
మరణాలు
- 1944: సర్దార్ దండు నారాయణ రాజు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1889)
- 1985: చాకలి ఐలమ్మ, తెలంగాణా వీరవనిత. (జ.1919),(పాలకుర్తి గ్రామం ,జనగామ జిల్లా వాస్తవ్యులు.)
- 2001: పొట్లపల్లి రామారావు, కవి, తొలితరం తెలంగాణ కథకుడు, అభ్యుదయవాది, ప్రజాకార్యకర్త, గ్రామ ప్రేమికుడు, ప్రకృతి ఆరాధకుడు (జ. 1917).
పండుగలు, జాతీయ దినాలు
- ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం
- హర్యానా, పంజాబ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 10
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 9 - సెప్టెంబర్ 11 - ఆగష్టు 10 - అక్టోబర్ 10 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |