"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
సెప్టెంబర్ 21
(Redirected from సెప్టెంబరు 21)
Jump to navigation
Jump to search
సెప్టెంబర్ 21, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 264వ రోజు (లీపు సంవత్సరములో 265వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 101 రోజులు మిగిలినవి.
<< | సెప్టెంబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | ||
2021 |
సంఘటనలు
- 2013: తెలంగాణ రచయితల సంఘం రెండవ సదస్సు కరీంనగర్లో ప్రారంభమైంది.
జననాలు
- 1862: గురజాడ అప్పారావు, తెలుగు మహాకవి, కన్యాశుల్కం రచయిత. (మ.1915)
- 1898: అద్దంకి శ్రీరామమూర్తి, తెలుగు రంగస్థల, సినిమా నటుడు, సంగీత విశారదుడు. (మ.1968)
- 1921: భూపతి నారాయణమూర్తి, స్వాతంత్ర్య సమరయోధుడు, కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త, హేతువాది, దళితవాద రచయిత
- 1927: గురజాడ కృష్ణదాసు వెంకటేష్, దక్షిణ భారత సినిమా సంగీత దర్శకుడు. (మ.1993).
- 1931: సింగీతం శ్రీనివాసరావు, భారతీయ సినిమా దర్శకుడు.
- 1944: ఎమ్వీయల్. నరసింహారావు, సాహితీవేత్త, సినిమా నిర్మాత. (మ.1986).
- 1957: కెవిన్ రడ్డ్, ఆస్ట్రేలియా 26 వ ప్రధానమంత్రి.
- 1963: కర్ట్లీ ఆంబ్రోస్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
- 1966: బి.వి.వి.ప్రసాద్, కవి.
- 1979: క్రిస్ గేల్, వెస్టీండీస్ క్రికెట్ క్రీడాకారుడు.
- 1985: క్రిస్ అలెన్, అమెరికా గాయకుడు, గేయరచయిత.
- 1991: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
మరణాలు
దస్త్రం:1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum.jpg
1 Maharaja Sawai Jai Singh II ca 1725 Jaipur. British museum
- 1743: మహారాజా జైసింగ్ II, అంబర్ (తరువాత జైపూర్ అని పిలవబడినది) రాజు. (జ.1688)
- 1832: సర్ వాల్టర్ స్కాట్, స్కాటిష్ నవలా రచయిత. (జ.1771)
- 1969: స్వామి జ్ఞానానంద, ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరులు, భౌతిక శాస్త్రవేత్త
- 1994: రామకృష్ణ బజాబ్, భారత పారిశ్రామికవేత్త.
- 2011: తుమ్మల వేణుగోపాలరావు, విద్యా, సాహితీ, సామాజిక వేత్త, వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
- 2012: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకుడు. (జ.1915)
పండుగలు , జాతీయ దినాలు
- బయోస్ఫియర్ దినం.
- అంతర్జాతీయ శాంతి దినోత్సవం
- ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : సెప్టెంబర్ 21
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
సెప్టెంబర్ 20 - సెప్టెంబర్ 22 - ఆగష్టు 21 - అక్టోబర్ 21 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |