సెభాష్ పిల్లా

From tewiki
Jump to navigation Jump to search
సెభాష్ పిల్లా
(1959 తెలుగు సినిమా)
220px
దర్శకత్వం బి.ఆర్.పంతులు
తారాగణం శివాజీగణేశన్,
చంద్రబాబు,
ఎస్.వి. రంగారావు,
బి. సరోజాదేవి,
కుసుమకుమారి
సంగీతం టి.జి.లింగప్ప
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ పద్మినీ పిక్చర్స్
భాష తెలుగు

సెభాష్ పిల్లా 1959లో విడుదలైన ఒక తెలుగు సినిమా. ఇది శభాష్ మీనా అనే తమిళ సినిమా డబ్బింగ్. ఇదే సినిమాను ఆ తర్వాతి కాలంలో హిందీలో "దిల్ తేరా దీవానా" అనే పేరుతో, కన్నడలో "అళియ గెళెయ" పేరుతో, మళయాళంలో "చిరికుడుక్క" అనే పేరుతో పునర్మించారు.

పాటలు

  1. అనురాగవల్లికా చల్లగా.. ఆశించితిని కోపమా అసలే - ఘంటసాల,పిఠాపురం
  2. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - ఘంటసాల
  3. ఆడాళ్ళ మగాళ్ళ అందం తేడానే తెలియక ముందు - పి.సుశీల, కె.జమునారాణి
  4. ఆశాదీపం ధరించి నేడు హాయిగ సమ్మతి చూపగ రారో - బి.ఎ. మోతి,పి.సుశీల
  5. ఎక్కండమ్మా మీరెక్కండమ్మా నేనీడ్చుకుపోతా - పిఠాపురం,పి.సుశీల
  6. ఓ సుఖముల వెదెకెడు మానవుడా సుజనుడవనుకొను - ఘంటసాల
  7. చల్లబాట సాగిరావే రాణీ చల్లబాట సాగిరావే రావే - కె.జమునారాణి బృందం
  8. చిత్రము పాడునటే నా చిత్తమే ఆడునటే ముచ్చటగా ఇపుడు - పి.సుశీల
  9. నీ పందెం వేయుమా ఆలస్యం న్యాయమా నామది మెలిగెడి - కె.జమునారాణి
  10. సర్వం ఎగనామమే ఇల సర్వం ఎగనామమే వినుమా - ఘంటసాల

మూలాలు

బయటిలింకులు