"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సెయింట్ పీటర్స్‌బర్గ్

From tewiki
Jump to navigation Jump to search

మూస:Infobox రష్యన్ ఫెడరల్ నగరం

సెయింట్ పీటర్స్‌బర్గ్ (ఆంగ్లం : Saint Petersburg (రష్యన్ : Санкт-Петербу́рг), tr.: Sankt-Peterburg, రష్యా లోని ఒక ఫెడరల్ నగరం. నేవా నది ఒడ్డుపై, ఫిన్లాండు అఖాతం వద్ద బాల్టిక్ సముద్రం ఒడ్డున గలదు. దీని ఇతర నామాలు; పెట్రోగ్రాడ్ (1914–1924) మరియు లెనిన్‌గ్రాడ్ (1924–1991). సాధారణంగఅ పీటర్స్ బర్గ్గా గుర్తింపబడుతుంది.

దీనిని జార్ మొదటి పీటర్ మే 27 1703 న స్థాపించాడు. ఇది రష్యా సామ్రాజ్యం రాజధానిగా దాదాపు 200 సంవత్సరాలు (1713–1728, 1732–1918) వుండినది. రష్యా విప్లవం - 1917 తరువాత రాజధానిగా తన స్థానం కోల్పోయింది.[1] ఈ నగరం రష్యాలో మాస్కో తరువాత రెండవ అతిపెద్ద నగరం. యూరప్లో మాస్కో మరియు లండన్ ల తరువాత మూడవ పెద్ద నగరం.[2] ఈ నగర జనాభా 46 లక్షలు, మరియు పరిసర ప్రాంతాలలో నివసించే జనాభాలో పరిగణలోకి తీసుకుంటే మొత్తం జనాభా 60 లక్షలు. యూరప్ సాంస్కృతిక కేంద్రంగానూ ఉంది.

చరిత్ర

చిత్రమాలిక

ఇవీ చూడండి

మూలాలు

  1. Nicholas and Alexandra: An Intimate Account of the Last of the Romanovs and the Fall of Imperial Russia (Athenum, 1967) by Robert K. Massie, ASIN B000CGP8M2 (also, Ballantine Books, 2000, ISBN 0-345-43831-0 and Black Dog & Leventhal Publishers, 2005, ISBN 1-57912-433-X)
  2. Europe's largest cities (Cities ranked 1 to 100)

ఇతర పఠనాలు

  • Amery, Colin, Brian Curran & Yuri Molodkovets. St. Petersburg. London: Frances Lincoln, 2006. ISBN 0-7112-2492-7.
  • Bater, James H. St. Petersburg: Industrialization and Change. Montreal: McGuill-Queen’s University Press, 1976. ISBN 0-7735-0266-1.

బయటి లింకులు

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.