"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సైక్లోస్టొమేటా

From tewiki
Jump to navigation Jump to search

సైక్లోస్టొమేటా
Temporal range: 430–0 Ma
<div style="position:absolute; height:100%; left:0px; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; padding-left:5px; text-align:left; background-color:rgb(254,214,123); background-image: -moz-linear-gradient(left, rgba(255,255,255,1), rgba(254,217,106,1) 15%, rgba(254,217,106,1)); background-image: -o-linear-gradient(left, rgba(255,255,255,1), rgba(254,217,106,1) 15%, rgba(254,217,106,1)); background-image: -webkit-linear-gradient(left, rgba(255,255,255,1), rgba(254,217,106,1) 15%, rgba(254,217,106,1)); background-image: linear-gradient(to right, rgba(255,255,255,1), rgba(254,217,106,1) 15%, rgba(254,217,106,1));">PreЄ
<div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(129,170,114); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">Є
<div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(0,169,138); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">O <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(166,223,197); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">S <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(221,150,81); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">D <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(63,174,173); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">C <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(247,88,60); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">P <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(153,78,150); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">T <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(0,187,231); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">J <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(111,200,107); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">K <div style="position:absolute; height:100%; text-align:center; background-color:rgb(254,161,99); left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">Pg <div style="position:absolute; height:100%; text-align:center; background-color:; left:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx; width:సమాసంలో(Expression) లోపం: < పరికర్తను(operator) ఊహించలేదుpx;">N
Silurian - Recent
Havsnejonöga.jpg
స్వీడన్ లోని సముద్ర లాంప్రే
Scientific classification
Kingdom:
Phylum:
Subphylum:
Class:
సైక్లోస్టొమేటా

Duméril, 1806
ఉపతరగతులు

మూస:Taxonbar/candidate

సైక్లోస్టొమేటా (Cyclostomata) కార్డేటా వర్గానికి చెందిన జీవులు. వీనిలో కొన్ని దవడలు లేని చేపలు ఉన్నాయి. ఇవి : లాంప్రేలు (Lampreys), హాగ్ చేపలు (Hagfishes). వీనికి గుండ్రని నోటిలో దవడలు లేకుండా ముడుచుకోవలిగే దంతాలు ఉంటాయి. అందువలన వీని నోరు ఎల్లప్పుడు తెరుచుకొనే ఉండి నీటిని బయటినుండి లోపలికి నిరంతరంగా తీసుకొంటుంది. సైక్లోస్టొమేటా అనగా గుండ్రని నోరు అని అర్ధం.[1][2]

సాధారణ లక్షణాలు

 • శరీరము ఈల్ వలె పొడవుగా ఉంటుంది. చర్మము మెత్తగా, నునుపుగా ఉంటుంది.
 • బాహ్య అస్థిపంజరము (పొలుసులు) ఉండదు. మృదులాస్థి నిర్మితమైన అంతరస్థిపంజరము ఉంటుంది.
 • ద్వంద్వవాజాలు ఉండవు. మృదులాస్థితో ఏర్పడిన మధ్యవాజాలు ఉంటాయి.
 • శరీరము మొండెము, తోక అను భాగాలుగా విభక్తమై ఉండును.
 • పూర్వాంత ఉదరతలంలో నోరు గుండ్రంగా, చూషకాయుతమై ఉంటుంది. అందువలనే సైక్లోస్టొమేటా అను పేరు వచ్చింది. దౌడలు లోపించి ఉంటాయి (ఏగ్నాథా).
 • జీర్ణవ్యవస్థలో జీర్ణాశయము లోపించి, ఆంత్రవళిని కలిగిన పేగుతో కూడు ఉండును. క్లోమము, ప్లీహము ఉండవు.
 • ఆస్యకుహరములో కండరయుతమైన, బాహ్యచర్మము నుండి ఏర్పడిన దంతాలతో కూడిన నాలుక ఉంటుంది.
 • శ్వాసాంగాలైన 5-16 జతల మొప్పలు ఉంటాయి. మొప్ప కోష్టకాలను మార్సిపోబ్రాంక్ లు అని అంటారు.
 • పుష్టభాగంలో మధ్యన ఒక నాసికారంధ్రమూంటుంది.
 • లోపలి చెవిలో 1-2 అర్ధవర్తులాకార కుల్యలు ఉంటాయి.
 • గుండె రెండు గదులుగా విభక్తమై ఒక కర్ణిక, ఒక జఠరిక లను కలిగివుంటాయి.
 • ఇవి శీతల రక్త జంతువులు. రక్తములో తెల్ల రక్తకణాలు, కేంద్రక సహిత ఎర్ర రక్తకణాలు ఉంటాయి.
 • జీవితాంతము పృష్టవంశమును కల్గివుంటుంది. నిర్ధిష్టమైన మెదడు ఉంటుంది. 8-10 జతల కపాల నాడులు ఉంటాయి.
 • విసర్జక క్రియ ఒక జత మధ్యవృక్క రకానికి చెందిన మూత్రపిండాల వలన జరుగుతుంది.
 • ఏకలింగ లేదా ఉభయలింగ జీవులు. బీజవాహిక లోపించిన ఒక పెద్ద బీజకోశము ఉంటుంది.
 • ఫలదీకరణము బాహ్యంగా జరుగుతుంది. డింభకదశ సుదీర్ఘంగా ఉంటుంది.
 • సంతానోత్పత్తి కాలంలో సముద్రాలలోనుండి నదులలోకి వలస పోతాయి.

మూలాలు

 1. Kuraku, Shigehiro, Ota, Kinya G., & Kuratani, Shigeru, S. Blair (2009b). "Jawless fishes (Cyclostomata)". In S.B. Hedges & S. Kumar (eds.). Timetree of Life. oxford University Press. pp. 317–319. ISBN 978-0-19-953503-3. Cite uses deprecated parameter |editors= (help)CS1 maint: multiple names: authors list (link)
 2. Duméril, A.M. Constant (1806). Zoologie analytique, ou me´thode naturelle de classification des animaux, Rendue plus facile a l'Aide de Tableaux Synoptiques. Paris: Allais.