"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

సైనికుడు (జవాన్)

From tewiki
(Redirected from సైనికులు)
Jump to navigation Jump to search

సైనికుడిని|ఇంగ్లీషు]లో soldier అంటారు. అనే పద లేద అనే పదాల నుండి వచ్చింది. అంటే బ్రిటిష్ పౌండులో 20 వ వంతు విలువగల ద్రవ్య నాణెము..

గౌరవనీయమైన వృత్తి

ఒక దేశ భూభాగాన్ని కాపాడుట కోసం ఆ దేశంలో ఉన్న సైనికులు దేశాన్ని దేశ ప్రజలని అహర్నిశలు కాపాడుతూ దేశ రక్షణలో తమ ప్రాణాలను సైతం అర్పిస్తారు. అలాంటి మహోన్నత మైన వృత్తి కేవలం ఒక సైనికుడు మాత్రమే.

ఇవి కూడా చూడండి

సిపాయి

భారత సైనిక దళం

రక్షకులు

బయటి లిం కులు