"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్ట్రిప్పర్

From tewiki
Jump to navigation Jump to search

ఇది ఒక శృంగార ప్రధానమైన నృత్యము. ఆ నృత్యము చేయు స్త్రీ లేదా పురుషుని స్ట్రిప్పర్ అంటారు. ఇది పాశ్చాత్య దేశాలలో అధికముగా ఉంటుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ లో రికార్డింగు నృత్యము లేదా భోగమేళముతో పోల్చవచ్చు.