"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్థాయి

From tewiki
Jump to navigation Jump to search


స్థాయి (ఆంగ్లం : Pitch) సంగీతంలో ఒక ముఖ్యమైన భాగం. రాగం బిగ్గరగా తీసినప్పుడు వెలువడే ధ్వని అధికంగా ఉంటే తార స్థాయి, ఒక మాదిరిగా ఉంటే మధ్యమ స్థాయి, తక్కువగా ఉంటే మంద్ర స్థాయి అంటారు. రకరకాల పౌనఃపున్యాలున్న ధ్వనులు స్వరాలు అనబడతాయి కనుక, అవి ఏ లెవెల్ లో ఉన్నాయో సూచించేవి స్థాయిలు.

స్వరాన్ని రాసేటప్పుడు అవి ఏ స్థాయిలో పాడాలో సూచించడానికి చుక్క (.) గుర్తు వాడతారు. అక్షరానికి క్రింద చుక్క గుర్తు పెడితే మంద్ర స్థాయి, పైన పెడితే తార స్థాయి, ఏ చుక్క గుర్తు లేకపోతే మధ్యమ స్థాయి అని అర్ధం.

సంగీతంలో మూడు స్థాయిలుంటాయి. అవి.

  • 1. తార స్థాయి
  • 2. మధ్యమ స్థాయి
  • 3. మంద్ర స్థాయి

en:Pitch (music) bg:Музикален тон ca:Altura (so) cs:Tón da:Tone es:Altura (música) fa:ارتفاع (موسیقی) fi:Sävel fr:Hauteur (musique) he:גובה (מוזיקה) hr:Ton hu:Hangmagasság id:Nada ja:音高 jv:Nada ko:음높이 no:Tone pl:Dźwięk (muzyka) pt:Altura (música) qu:Hayñiq kay ro:Înălțimea sunetelor sl:Ton sr:Тон sv:Ton (ljud) th:ระดับเสียง (ดนตรี) zh:音高