స్వయం ప్రభ

From tewiki
(Redirected from స్వయంప్రభ)
Jump to navigation Jump to search
స్వయం ప్రభ
(1957 తెలుగు సినిమా)
దర్శకత్వం శోభనాద్రిరావు
నిర్మాణ సంస్థ సెల్వ కోటి పిక్చర్స్
భాష తెలుగు

స్వయం ప్రభ 1957 ఫిబ్రవరి 1న విడుదలైన తెలుగు సినిమా. సెల్వకోటి పిక్చర్స్ బ్యానర్ పై సెల్వకోటి కోటేశ్వరరావు నిర్మించిన ఈ సినిమాకు శోభనాద్రిరావు దర్శకత్వం వహించాడు. శ్రీరంజని జూనియర్, రాజసులోచన ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

తారాగణం

 • శ్రీరంజని జూనియర్
 • రాజసులోచన
 • రుషేంద్రమణి
 • టి.జి. కమలా దేవి
 • కుచల కుమారి
 • అమర్‌నాథ్
 • సి.ఎస్.ఆర్. అంజనేయులు
 • చలం
 • ముక్కామల
 • శివరావు
 • వంగర
 • చదలవాడ
 • ఆర్.నాగేశ్వరరావు
 • కె.ఎస్. రెడ్డి
 • రీటా

సాంకేతిక వర్గం

 • దర్శకత్వం: శోభనాద్రి రావు
 • స్టూడియో: సెల్వకోటి పిక్చర్స్
 • నిర్మాత: సెల్వకోటి కోటేశ్వర రావు;
 • ఛాయాగ్రాహకుడు: సెల్వరాజ్;
 • స్వరకర్త: రమేష్ నాయుడు;
 • గీత రచయిత: సముద్రాల జూనియర్, అరుద్ర
 • విడుదల తేదీ: ఫిబ్రవరి 1, 1957
 • కథ: వెంపటి సదాశివ బ్రహ్మం;
 • సంభాషణ: సముద్రాల జూనియర్, అరుద్ర
 • గాయకుడు: జిక్కి, పి.సుశీల, రాణి, శ్రీనివాసన్, పిఠాపురం నాగేశ్వరరావు, పి. లీల
 • ఆర్ట్ డైరెక్టర్: కోటేశ్వర రావు, సోము;
 • డాన్స్ డైరెక్టర్: పసుమర్తి కృష్ణ మూర్తి

మూలాలు

 1. "Swayam Prabha (1957)". Indiancine.ma. Retrieved 2020-09-21.