"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

స్వేచ్ఛా ప్రతిమ

From tewiki
Jump to navigation Jump to search
స్టాట్యూ ఆఫ్ లిబర్టీ
Statue of Liberty 7.jpg
ప్రదేశంలిబర్టీ ఐలాండ్, మాన్హాటన్, న్యూయార్క్, యు.ఎస్.[1]
ఎత్తు
  • 151 అడుగుల 1 అంగుళం (46 మీటర్లు)
  • నేల నుంచి కాగడా వరకు: 305 అడుగుల 1 అంగుళం (93 మీటర్లు)
Dedicatedఅక్టోబరు 28, 1886
Restored1938, 1984–1986, 2011–2012
శిల్పిఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి
సందర్శకులు3.2 మిలియన్లు (in 2009)[2]
పరిపాలన సంస్థయు.ఎస్. నేషనల్ పార్క్ సర్వీస్
రకంసాంస్కృతిక
అభిలక్షణముi, vi
నియమించబడినది1984 (8 వ సెషన్)
సూచన సంఖ్య.307
State Partyయునైటెడ్ స్టేట్స్
Regionయూరోప్, ఉత్తర అమెరికా
నియమించబడినదిఅక్టోబరు 15, 1924
Designated byప్రెసిడెంట్ కాల్విన్ కూలిడ్జ్ [3]
Official name: స్టాట్యూ ఆఫ్ లిబర్టీ నేషనల్ మాన్యుమెంట్, ఎల్లిస్ ఐలాండ్ అండ్ లిబర్టీ ఐలాండ్
Designatedఅక్టోబరు 15, 1966[4]
Reference no.66000058
Designatedమే 27, 1971
Reference no.1535[5]
Typeఇండివిజువల్
Designatedసెప్టెంబర్ 14, 1976[6]
Lua error in మాడ్యూల్:Location_map at line 501: Unable to find the specified location map definition: "Module:Location map/data/New York City" does not exist.

స్వేచ్ఛా ప్రతిమ లేదా స్టాట్యూ ఆఫ్ లిబర్టీ అనగా మాన్హాటన్, న్యూయార్క్ నగరంలోని న్యూయార్క్ హార్బర్ మధ్యలో లిబర్టీ ఐలాండ్ లో ఉన్న ఒక భారీ బ్రహ్మాండమైన నూతన సాంప్రదాయ శిల్పం. ఇటాలియన్-ఫ్రెంచ్ శిల్పి ఫ్రెడరిక్ అగస్టే బర్‌తోల్డి ఈ విగ్రహాన్ని రూపొందించాడు, 1886 అక్టోబరు 28 న ఇది ఫ్రాన్స్ ప్రజల నుండి యునైటెడ్ స్టేట్స్ కు ఒక బహుమతిగా సమర్పించబడింది. ఈ విగ్రహం స్వేచ్ఛకు ప్రాతినిధ్యం వహించే ఉడుపు ధరించిన స్త్రీ మూర్తి లా ఉంటుంది, ఈ విగ్రహం స్వేచ్ఛ యొక్క రోమన్ దేవతను సూచిస్తుంది, ఈమె ఒక కాగడాను, ఒక టబులా అన్‌సట (చట్టాన్ని ప్రేరేపించే ఒక టాబ్లెట్) ను కలిగి ఉంటుంది, దీనిపై అమెరికా స్వాతంత్ర్య ప్రకటన తేది 4 July, 1776 చెక్కబడి ఉంటుంది.

ఇవి కూడా చూడండి

ఐక్యతా ప్రతిమ

మూలాలు

  1. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named NPS StLi
  2. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named Schneiderman 2010-06-28
  3. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named NPS monuments
  4. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named NPS 2994 p502
  5. "New Jersey and National Registers of Historic Places - Hudson County". New Jersey Department of Environmental Protection - Historic Preservation Office. Retrieved August 2, 2014.
  6. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named neighborhoodpreservationcenter