"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హనఫీ

From tewiki
Jump to navigation Jump to search
మాలికి, షాఫయీ, హంబలీ, హనఫీ ముస్లింలు, ఆఫ్రికా, ఆసియా, యూరప్ లో చూపు పటము.

హనఫీ (Hanafi) (అరబ్బీ : حنفي ) పాఠశాల, నాలుగు మజహబ్ ల పాఠశాలలలో అతి ప్రాచీనమైనది. ఇది సున్నీ ఇస్లాం లోని ఫిఖహ్ ఇస్లామీయ న్యాయశాస్త్ర పాఠశాల. దీనిని అబూ హనీఫా అన్-నౌమాన్ స్థాపించాడు. (అరబ్బీ : النعمان بن ثابت‎) (699 - 767 CE).

హనఫీలు ఆసియా, ఉత్తర ఆఫ్రికా, యూరప్, అమెరికా ముస్లింలలో ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ప్రపంచంలోని ముస్లింలలో 90% మంది సున్నీ ముస్లింలైతే, సున్నీ ముస్లింలలో దాదాపు 70% హనఫీలు.

ప్రముఖ హనఫీలు

హనఫీ సమూహాల ఉద్యమాలు

మూలాలు

బయటి లింకులు