"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హరివరం

From tewiki
Jump to navigation Jump to search
హరివరం
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/ఆంధ్ర ప్రదేశ్" does not exist.

అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 15°10′11″N 78°21′57″E / 15.169615°N 78.365734°E / 15.169615; 78.365734
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కర్నూలు
మండలం ఉయ్యాలవాడ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం {{#property:P1082}}
 - పురుషుల సంఖ్య 1,342
 - స్త్రీల సంఖ్య 1,292
 - గృహాల సంఖ్య 631
పిన్ కోడ్ 518155
ఎస్.టి.డి కోడ్

హరివరం, కర్నూలు జిల్లా, ఉయ్యాలవాడ మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ భౌగోళికం

పడమఠన గుళ్ళగుర్తి, తూర్ఫున పాంపల్లే, ఉత్తరన క్రిష్టిపాడు, south నర్శిపల్లె హరివరం గ్రామానికి east ఆళ్ళగడ్డ, west సంజామల, north దొర్నిపాడు, కోవెలకుంట్ల మండలాలు ఉన్నాయి..

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 2,634 - పురుషుల సంఖ్య 1,342 - స్త్రీల సంఖ్య 1,292 - గృహాల సంఖ్య 631

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2,634.[2] ఇందులో పురుషుల సంఖ్య 1,332, మహిళల సంఖ్య 1,302, గ్రామంలో నివాస గృహాలు 576 ఉన్నాయి.

గ్రామంలో విద్యా సౌకర్యాలు

హరివరం గ్రామంలో రెండు ప్రాథమికపాఠశాలలు, ఒక్క ఉన్నత పాఠశాల ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

హరివరానికి కొవెలకుంట్ల డిపో నుంచి ఉదయం 06:00 గంటలకు,09: 00గంటలకు సాయంత్రానికి 05:30, రాత్రికి 09:00 బస్సులు ఉన్నాయి. ఆటోలు కూడా నడుస్తున్నాయి.

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో శనగ పంట ప్రధానంగా మెట్టప్రాంతములో పండిస్తారు.గ్రామానికీ దగ్గరగా కుందూనదిtప్రవాహం ప్రాంతములలో వరి, కంది, ప్రత్తిజొన్న పండీస్తారు.

మూలాలు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-25.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-01. Retrieved 2014-06-25.

వెలుపలి లింకులు