"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హిందూపూర్ జంక్షన్ రైల్వే స్టేషను

From tewiki
Jump to navigation Jump to search
హిందూపూర్ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
300px
హిందూపూర్ రైల్వే స్టేషను నామఫలకం
స్టేషన్ గణాంకాలు
చిరునామాలక్ష్మీపురం, హిందుపూర్, రాయలసీమ, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు13°49′07″N 77°30′00″E / 13.8187°N 77.5000°E / 13.8187; 77.5000Coordinates: 13°49′07″N 77°30′00″E / 13.8187°N 77.5000°E / 13.8187; 77.5000
ఎత్తు635 మీటర్లు (2,083 అ.)
మార్గములు (లైన్స్)గుంతకల్లు-బెంగళూరు రైలు మార్గము
సంధానాలుఆటో స్టాండు
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య4
ట్రాక్స్8 సింగిల్ ఇండియన్ గేజ్ బిజి నిర్మాణం-విద్యుదీకరణ
వాహనములు నిలుపు చేసే స్థలంలేదు
సైకిలు సౌకర్యాలులేదు
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
విద్యుదీకరణఅవును
స్టేషన్ కోడ్HUP
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఫేర్ జోన్సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది

హిందూపూర్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: HUP) [1] అనంతపురం జిల్లా లోని ఒక ప్రధాన రైల్వే స్టేషను. దీని కోడ్ HUP. ఇది హిందూపూర్ నగరానికి సేవలు అందిస్తుంది. రైల్వే స్టేషనుకు 4 ప్లాట్‌ఫారంలు ఉన్నాయి. ఈ స్టేషను సౌత్ వెస్ట్రన్ రైల్వే జోన్ యొక్క బెంగుళూరు రైల్వే డివిజను నిర్వహిస్తుంది.[2][3] దీనికి నీరు మరియు పారిశుధ్యంతో సహా అనేక సదుపాయాలు లేవు.[4]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
  2. "North Western Railway / Indian Railways Portal | Stoppage at Hindupur station of Ajmer-Bangluru- Ajmer Express". nwr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
  3. "South Central Railway | Berths available for Suvidha Special Trains from Secunderabad to Yesvantpur". scr.indianrailways.gov.in. Retrieved 2016-03-18.
  4. "HUP/Hindupur". India Rail Info.

మూస:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు