"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం

From tewiki
Jump to navigation Jump to search

కరీంనగర్ జిల్లాలోని 13 శాసనసభ స్థానాలలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం ఒకటి.

నియోజకవర్గంలోని మండలాలు

*అక్కన్నపేట్

ఇప్పటివరకు ఎన్నికైన శాసనసభసభ్యుల జాబితా

సం. ఎ.సి.సం. నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
2014 32 హుస్నాబాద్ జనరల్ వడితెల సతీష్ కుమార్ పు టిఆర్ఎస్ 96517 అలిగిరిరెడ్డి ప్రవీణ రెడ్డి పు కాంగ్రెసు 62248
2009 32 హుస్నాబాద్ జనరల్ అలిగిరిరెడ్డి ప్రవీణ రెడ్డి పు కాంగ్రెసు 49370 వి.లక్ష్మీకాంతారావు పు టిఆర్ఎస్ 36195

2009 ఎన్నికలు

2009లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.ప్రవీణ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీనివాస్ రెడ్డి, ప్రజారాజ్యం పార్టీ నుండి ఇనుగాల పెద్దిరెడ్డి, తెలుగుదేశం పార్టీ పొత్తుతో తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కెప్టెన్ లక్ష్మీ కాంతరావు, లోక్‌సత్తా నుండి జైపాల్ రెడ్డి, సి.పి.ఐ. తరఫున చాడ వెంకటరెడ్డి పోటీచేశారు.[1]

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009

వెలుపలిలంకెలు

మూస:సిద్దిపేట జిల్లా శాసనసభ నియోజకవర్గాలు