"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హెచ్ టి ఎమ్ ఎల్

From tewiki
Jump to navigation Jump to search

హెచ్ టి ఎమ్ ఎల్ అనగా హైపర్ టెక్ట్స్ మార్కప్ లాంగ్వేజ్. దీనిని ఇంటర్నెట్ పేజిలను తయారు చేయడానికి ఉపయోగించే ప్రప్రధమ భాష.

  1. ఇది ప్రోగ్రామింగ్ లంగ్వేజ్ కాదు మార్కప్ లంగ్వేజ్ మాత్రమే.
  2. మార్కప్ లంగ్వేజ్ అంటే కొన్ని మార్కప్ ట్యాగుల సముదాయం
  3. (HTML)ఈ లాంగ్వేజ్ ను మార్కప్ ట్యాగులతో మొదలు పెడతారు.

హెచ్ టి ఎమ్ ఎల్ ను <> బ్రాకెట్స్ తో మొదలు పెడతారు. దీనిలో ఉపయోగించే వాటిని ఎలిమెంట్స్ అంటారు. ఉదాహరణకు <html></html>అనేది ఈ భాషకు హెడర్ ఫైలు

చరిత్ర

ఉదాహరణలు

  1. <TITLE></TITLE>అనేది బ్రౌజర్ యొక్క ట్యాబ్ మీద కనపడే పేజీ TITLE