హేమము

From tewiki
Jump to navigation Jump to search

హేమము [ hēmamu ] hēmamu. సంస్కృతం n. Gold. బంగారు.[1] "హేమాంగి." the golden maid. T. ii. 75. హేమకారకవిద్య hēma-kāraka-vidya. n. Alchemy, the art of making gold. రసవాదము. హేమకారుడు hēma-kāruḍu. n. A goldsmith. కంసాలి, స్వర్ణకారుడు. హేమపుష్పకము hēma-pushpakamu. n. The Gold flower, Michelia champaka. సంపంగిచెట్టు, సంపెంగచెట్టు. హేమపుష్పిక hēma-pushpika. n. A kind of wild golden Jessamin. పచ్చఅడవిమొల్ల. హేమాద్రి hēm-ādri. n. The golden mountain, i.e., Mount Meru. మహామేరువ, బంగారుకొండ. హేమాహేమీలు hēmā-hēmīlu. n. Great men, wealthy men, men of position, superiors. ఘనులు, పూజ్యులు. H. i. 256. నెల్లూరు జిల్లాలో కాపులు హేమాహేమీలుగా నున్నారు the farmers of the Nellore district are very opulent. హేమించు hēm-inṭsu. v. n. To turn to gold. బంగారమగు. వారిప్పుడు నిండా హేమించి యున్నారు they are now very wealthy.

ఇవి కూడా చూడండి

మూలాలు