"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హేవిలంబి

From tewiki
Jump to navigation Jump to search
పంచాంగ విశేషాలు
హిందూ కాలగణన
తెలుగు సంవత్సరాలు
తెలుగు నెలలు
ఋతువులు

క్రీ.శ. 1837-1838, క్రీ.శ. 1897 - 1898, 1957 - 1958, 2017 - 2018 లో వచ్చిన తెలుగు సంవత్సరానికి హేవిలంబి అని పేరు.

సంఘటనలు

  • క్రీ.శ. 1897 : చైత్రమాసము లో తిరుపతి వేంకట కవులు గుంటూరు లో అవధానము జరిపారు.[1]
  • క్రీ.శ. 2017 : భాద్రపద బహుళ సప్తమీ మంగళవారం 2017 సెప్టెంబరు 12 నుండి సార్థ త్రికోటి తీర్థ సహిత కావేరీ నదీ పుష్కరములు ప్రారంభమైనవి[2]
  • క్రీ.శ 2017 :శ్రావణ శుక్ల పూర్ణిమా సోమవారము 07.08.2017నాడు శ్రవణా నక్షత్రములో మకరరాశిలో చూడామణి నామక అర్గాలగ్రాసకేతుగ్రస్త చంద్రగ్రహణం సంభవించినది.
  • క్రీ.శ.2017 శుక్ల మాఘ పూర్ణిమా బుధవారము 31-01-2018 నాడు ఆశ్రేషా నక్షత్రములో కర్కాటకరాశిలో రాహుగ్రస్త (సంపూర్ణ) చంద్రగ్రహణం సంభవించినది.

జననాలు

మూలాలు

  1. తిరుపతి, వేంకట కవులు (1908). శతావధానసారము. p. 67. Retrieved 27 June 2016.[permanent dead link]
  2. Pratap (2017-03-27). "హేవిలంబి నామ సంవత్సరంలోని ముఖ్యమైన విశేషాలు". https://telugu.oneindia.com. Retrieved 2020-08-18. External link in |website= (help)
  3. రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 214.