"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

హౌరా వంతెన

From tewiki
Jump to navigation Jump to search
హౌరా వంతెన
Howrah Bridge, Kolkota.jpg
హౌరా వంతెన
అధికార నామంరవీంద్ర సేతు
మోసే వాహనాలు8 లైన్ల[1] స్ట్రాండ్ రోడ్,[2] పాదచారులకు, సైకిళ్ళకు
దేనిపై నిర్మింపబడినదిహుగ్లీ నది
ప్రదేశంహౌరా, కోల్‌కత
నిర్వహించువారుకోలకతా పోర్ట్ ట్రస్ట్[3]
రూపకర్తరెన్‌డెల్, పాల్మర్, ట్రిట్టాన్[4]
వంతెన రకంసస్పెన్షన్ రకం బ్యాలెన్స్‌డ్ కాన్టిలీవర్[5], ట్రస్ ఆర్చ్[6]
సామాగ్రిఉక్కు
మొత్తం పొడవు705 మీటర్లు (2,313 అడుగులు)[7][8]
వెడల్పుఇరువైపులా 15 అడుగుల (4.6 మీటర్ల) రెండు కాలిబాటలతో 71 అడుగులు (21.6 మీటర్లు)[5]
ఎత్తు82 అడుగులు (269 అడుగులు)[6]
పొడవైన స్పేన్1500 అడుగులు (457.2 మీటర్లు)[5][6]
Vertical clearance5.8 మీటర్లు (19 అడుగులు)[5]
Clearance below8.8 మీటర్లు (28.9 అడుగులు)[5]
నిర్మించినవారుబ్రైత్‌వైట్ బర్న్, జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్
నిర్మాణ ప్రారంభం1936 (1936) [4]
నిర్మాణం పూర్తి1942 (1942)[4]
ప్రారంభం3 Feb 1943; Script error: No such module "Time ago". (3 Feb 1943)[8]
టోల్రెండువైపులా ఉచితం
రోజువారీ రద్దీ1,00,000 వాహనాలు, 1,50,000 పాదచారులు[9]
భౌగోళికాంశాలు22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E / 22.58527; 88.34694 (Howrah Bridge)Coordinates: 22°35′07″N 88°20′49″E / 22.58527°N 88.34694°E / 22.58527; 88.34694 (Howrah Bridge)
Lua error in మాడ్యూల్:Location_map at line 510: Unable to find the specified location map definition: "Module:Location map/data/India West Bengal" does not exist.

హౌరా బ్రిడ్జి లేక హౌరా వంతెన అనేది భారతదేశంలో పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ నదిపై సస్పెండెడ్ స్పాన్ రకంతో నిర్మించి ఉన్న ఒక కాంటిలివెర్ వంతెన. 1943 లో నియోగించిన,[4][10] ఈ బ్రిడ్జి వాస్తవ పేరు న్యూ హౌరా బ్రిడ్జి, ఎందుకనగా ఇది హౌరా, కోలకతా (కలకత్తా) రెండు నగరాలు కలిపే ఒక బల్లకట్టు వంతెన ఉన్న స్థానంలోనే మళ్ళీ నూతనంగా నిర్మించబడినది. మళ్ళీ జూన్ 14, 1965 న మొదటి భారతీయ, ఆసియా నోబెల్ గ్రహీత అయిన గొప్ప బెంగాలి కవి రవీంద్రనాథ్ ఠాగూర్ పేరుతో రవీంద్ర సేతు అని పేరు మార్చారు. [10] అయితే ఇది ఇప్పటికీ ప్రముఖంగా హౌరా బ్రిడ్జి అనే పేరుతోనే పిలవబడుతుంది.

చిత్రమాలిక

మూలాలు

  1. "Howrah Bridge Review". Retrieved 2011-11-21.
  2. "Howrah Bridge Map". Retrieved 2011-11-26.
  3. "Howrah Bridge Maintenance". Archived from the original on 2011-11-18. Retrieved 2011-11-21.
  4. 4.0 4.1 4.2 4.3 "History of the Howrah Bridge". Archived from the original on 2013-04-13. Retrieved 2011-11-21.
  5. 5.0 5.1 5.2 5.3 5.4 "Bridge Details". Archived from the original on 2016-03-04. Retrieved 2011-11-21.
  6. 6.0 6.1 6.2 "Howrah Bridge". Retrieved 2011-11-21.
  7. "Howrah Bridge". Retrieved 2011-11-21.
  8. 8.0 8.1 Cite error: Invalid <ref> tag; no text was provided for refs named mother
  9. Cite error: Invalid <ref> tag; no text was provided for refs named drop
  10. 10.0 10.1 "Howrah Bridge – The Bridge without Nuts & Bolts!". Archived from the original on 2019-01-07. Retrieved 2011-11-21.