"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

1527

From tewiki
Jump to navigation Jump to search

1527 జూలియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1524 1525 1526 - 1527 - 1528 1529 1530
దశాబ్దాలు: 1500లు 1510లు - 1520లు - 1530లు 1540లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం


సంఘటనలు

  • మార్చి 17: ఆధునిక భారతదేశంలో జరిగిన ప్రధాన యుద్ధాలలో రెండవదిగా గుర్తించబడిన ఖన్వా యుద్ధం ప్రారంభం.
  • నవంబర్ 22: గౌతమాలా(Guatemala) రాజధాని విల్లా శాంటియాగో (Villa de Santiago) మీద కక్విచికె (Kaqchikel) దాడి చేసిన కారణంగా రాజధాని నగరం సియూడాడ్ వియేజా (Ciudad Vieja) నగరానికి మార్చబడింది.

జననాలు

మరణాలు

దస్త్రం:Santi di Tito - Niccolo Machiavelli's portrait headcrop.jpg
నికోలో డి బెర్నార్డో డెయి మాకియవెలీ

పురస్కారాలు