1964 నంది పురస్కారాలు

From tewiki
Jump to navigation Jump to search

నంది పురస్కారాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంది. ఈ పురస్కారాలు 1964 సం.లో మొట్టమొదటిసారిగా ప్రకటించింది.

1964 నంది పురస్కార విజేతల జాబితా

[1]

వర్గం విజేత సినిమా
ఉత్తమ చిత్రం డి.మధుసూదనరావు డాక్టర్ చక్రవర్తి
రెండవ ఉత్తమ చలన చిత్రం గంగారాం కీలుబొమ్మలు
మూడవ ఉత్తమ చలన చిత్రం టెంపుల్ బెల్స్ టెంపుల్ బెల్స్

మూలాలు

  1. "Nandi Awards 1964". idlebrain.com. Retrieved 19 July 2014.