2000 నంది పురస్కారాలు

From tewiki
Jump to navigation Jump to search

2000 నంది పురస్కార విజేతల జాబితా[1]

జగపతి బాబు (ఉత్తమ నటుడు)
దస్త్రం:Laya Actress.jpg
లయ (ఉత్తమ నటి)
దస్త్రం:Krishnareddy.jpg
ఎస్.వి.కృష్ణారెడ్డి (ఉత్తమ దర్శకుడు)
దస్త్రం:Vennelakanti Rajendraprasad - Lyricist.jpg
వెన్నెలకంటి (ఉత్తమ గీతరచయిత)
దస్త్రం:Spb singing autograph.jpg
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం (ఉత్తమ నేపథ్య గాయకుడు)
ఎస్.జానకి (ఉత్తమ నేపథ్య గాయని)
విభాగము విజేత సినిమా
ఉత్తమ చిత్రం చిరునవ్వుతో చిరునవ్వుతో
ద్వితీయ ఉత్తమ చిత్రం ఆజాద్ ఆజాద్
తృతీయ ఉత్తమ చిత్రం మనోహరం మనోహరం
ఉత్తమ నటుడు జగపతి బాబు మనోహరం
ఉత్తమ నటి లయ మనోహరం
ఉత్తమ దర్శకుడు ఎస్. వి. కృష్ణారెడ్డి సపరివార సకుటుంబ సమేతంగా
ఉత్తమ కథారచయిత తిరుపతి స్వామి ఆజాద్
ఉత్తమ సహాయనటుడు కోట శ్రీనివాసరావు పృథ్వీనారాయణ
ఉత్తమ సహాయనటి ఝాన్సీ జయం మనదేరా
ఉత్తం కేరక్టర్ నటుడు ప్రకాష్ రాజ్ ఆజాద్
ఉత్తమ కేరెక్టర్ నటి జయసుధ యువకుడు
ఉత్తమ బాలనటుడు మాస్టర్ సుభకర్ హిందుస్తాన్- ది మదర్
ఉత్తమ బాలనటి బేబీ జీబా హిందుస్తాన్- ది మదర్
ఉత్తమ ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ శ్రీ సాయిమహిమ
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత జి. రాంప్రసాద్ చిరునవ్వుతో
ఉత్తమ సంభాషణల రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్ చిరునవ్వుతో
ఉత్తమ గీతరచయిత వెన్నెలకంటి రాఘవయ్యగారి అబ్బాయి (రుద్రభూమి యుద్ధభూమి)
ఉత్తమ నేపథ్యగాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం రాఘవయ్యగారి అబ్బాయి
ఉత్తమ నేపథ్యగాయని ఎస్. జానకి శ్రీ సాయిమహిమ
ఉత్తమ సంగీతదర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ దేవుళ్లు
ఉత్తమ కళాదర్శకుడు గంగాధర్ శ్రీ సాయిమహిమ
ఉత్తమ నూతన దర్శకుడు జి. రాంప్రసాద్ చిరునవ్వుతో
ఉత్తమ శబ్దగ్రాహకుడు మధుసుధన రెడ్డి విజయరామరాజు
ఉత్తమ సంపాదకుడు శ్రీకర్ ప్రసాద్ మనోహరం
ఉత్తమ హాస్యనటుడు ఎల్. బి. శ్రీరాం
ఎం. ఎస్. నారాయణ
చాలా బాగుంది
సర్దుకుపోదాం రండి
ఉత్తమ హాస్యనటి కోవై సరళ రాయలసీమ రామన్న చౌదరి
ఉత్తమ ప్రతినాయకుడు జయప్రకాశ్ రెడ్డి జయం మనదేరా
ఉత్తమ నృత్యదర్శకురాలు తార చాలా బాగుంది
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్ గిరి శ్రీ సాయిమహిమ
ఉత్తమ మేకప్ కళాకారుడు ఎ. శేఖర్ బాబు హిందుస్తాన్- ది మదర్
ఉత్తమ సినీవిమర్శకుడు భగీరథ
ఉత్తమ ఫైట్‌మాస్టర్ కానల్ కన్నన్ ఆజాద్
ఉత్తమ డబ్బింగు కళాకారుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం శ్రీ సాయిమహిమ
ఉత్తమ డబ్బింగు కళాకారిణి శిల్ప విజయరామరాజు
ప్రత్యేక జ్యూరీ పురస్కారం యువకుడు యువకుడు
ప్రత్యేక జ్యూరీ పురస్కారం శ్రీహరి విజయరామరాజు
ప్రత్యేక జ్యూరీ పురస్కారం ఎ. వి. యస్. అంకుల్
ఉత్తమ జాతీయ సమైక్యతాచిత్రం హిందుస్తాన్- ది మదర్ హిందుస్తాన్ -ది మదర్
ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం హైదరాబాదు పునర్నిర్మాణం హైదరాబాదు పునర్నిర్మాణం
ద్వితీయ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం రక్షకుడు రక్షకుడు
ఉత్తమ విద్యావిషయక చిత్రం మధుర క్షణాలు మధుర క్షణాలు

మూలాలు

  1. "Nandi Awards 2000 - 2001". idlebrain.com. September 19, 2002. Retrieved April 8, 2013.