"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 15వ వారం

From tewiki
Jump to navigation Jump to search

రాట్నాలకుంట, పశ్చిమ గోదావరిజిల్లాలో ఒక గ్రామం. ఇక్కడి గ్రామదేవత రాట్నాలమ్మ తల్లి ఆలయం చుట్టుప్రక్కల గ్రామాలలో ప్రసిద్ధమైనది.

ఫోటో సౌజన్యం: కాసుబాబు