"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 3వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 3వ వారం
రక్తంలో కణాలు

మనిషి రక్తంలోని కణాలు - స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపు ద్వారా తీసిన ఛాయాచిత్రం. ఇందులో తెల్ల కణాలు, ఎర్రకణాలు, లింఫోసైటులు, ఒక మోనోసైటు, ఒక న్యూట్రోఫిల్, మరికొన్ని ప్లేట్‌లెట్‌లు ఉన్నాయి.

ఫోటో సౌజన్యం: Bruce Wetzel, Harry Schaefer (ఫొటోగ్రాఫరులు) నేషనల్ కాన్సర్ ఇన్స్టిట్యూట్