"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 35వ వారం

From tewiki
Jump to navigation Jump to search
ఈ వారపు బొమ్మ/2009 35వ వారం
సీతారామలక్ష్మణుల వనవాసం

రామాయణం అరణ్యకాండలో సీతారామలక్ష్మణుల వనవాసం వర్ణన ఉంది. 1650 సంవత్సరానికి చెందిన ఈ బొమ్మలో వారి జీవన విధానం చూపారు. సీత పర్ణశాలలో వంట వండడం, రామ లక్ష్మణులకు భోజనం వడ్డించడం, రాముడు యజ్ఞం చేసుకోవడం, లక్ష్మణుడు మాంసం (?) కాల్చడం..

ఫోటో సౌజన్యం: బ్రిటిష్ మ్యూజియం మరియు DIRECTMEDIA Publishing GmbH.