"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."
తడ, నెల్లూరు జిల్లాకు చెందిన ఒక గ్రామము మరియు మండలము. తడకు సమీపంలో వరదయ్యపాలెం వద్ద "ఉబ్బలమడుగు" అనే చోట ఒక జలపాతం ఉంది. ఈ చుట్టుప్రక్కల అడవి ప్రదేశం, ట్రెక్కింగ్‌కు అనువైన దారి, జలపాతం ప్రకృతి ప్రేమికులను అలరిస్తాయి.