"తెలుగులో సులువుగా టైపు చేసేందుకు, మీ క్రోమ్ బ్రౌజరు లో గూగుల్ లిప్యంతరీకరణ పద్ధతిని వాడవచ్చు."

Project:ఈ వారపు బొమ్మ/2009 43వ వారం

From tewiki
Jump to navigation Jump to search


ఈ వారపు బొమ్మ/2009 43వ వారం
భింభేట్కా చిత్రాలు

మధ్య ప్రదేశ్ నందలి బింబెట్కా అను ప్రదేశములో రాళ్ళమీద చిత్రించిన ఈ చిత్రాలు కొన్ని 9,000 సంవత్సరాలు పురాతనమైనవి. ఇక్కడి గుహలలో లభించిన ఆధారవల్ల భారతదేశంలో లక్ష సంవత్సరాలకు పూర్వమే మానవుల ఆవాసాలున్నట్లు తెలుస్తుంది.

ఫోటో సౌజన్యం: LRBurdak